హజీపూర్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి స్థానికంగా కలకలం రేపింది. మానసిక వికలాంగురాలన్న జాలి కూడా లేకుండా అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు . నిందితుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QrCCLH
హాజీపూర్ ఘటన మరువకముందే .... వలిగొండలో ఓ కామాంధుడి ఘాతుకం
Related Posts:
చందా కొచ్చర్‌కు ఎదురుదెబ్బ.. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీన్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌కు ఆమె కుటుంబ సభ… Read More
జగన్ ఆస్తుల కేసులో అధికార దుర్వినియోగం: సబిత ఇంద్రారెడ్డి, ధర్మానకు కోర్టు సమన్లుహైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్ర… Read More
జనవరి 22న నిర్భయ నిందితులను ఉరితీసేది ఇతనే..!న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నిందితులను ఉరి తీసేందుకు తీహార జైలు అధికారులు పవన్ జల్లాద్ అనే తలారిని ఎంపిక చేశారు. శుక్రవారం రోజున ఆయన మీరట్… Read More
యూపీఎస్సీలో ఉద్యోగాలు: ఎన్ఫోర్స్మెంట్/అకౌంట్ ఆఫీసర్ పోస్టుల అప్లయ్ చేయండియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌం… Read More
పతనం మొదలైంది .. టైం దగ్గర పడింది .. దిశా చట్టం పెట్టాలి : వైఎస్ జగన్ పై టీడీపీ నేతల ఆగ్రహంఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 24 వ రోజు కొనసాగుతుంది. ఇక టీడీప… Read More
0 comments:
Post a Comment