Saturday, October 24, 2020

డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత భాషే.. భారతీయ అమెరికన్లపై దాడులకు ఆజ్యం: జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణలు, విమర్శలతోపాటు అమెరికాన్లను, ఆ దేశంలో ఉంటున్న ఇతర దేశాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం వలసదారుల పట్ల కొంత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుండటం.. జో బైడెన్‌కు కలిసి వచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35wLQhA

Related Posts:

0 comments:

Post a Comment