Monday, June 24, 2019

సీఎం జగన్ చూపు వ్యవసాయం వైపు.. అధికారులకు దిశానిర్దేశం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపరంగా తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా ఆయన వ్యవసాయం వైపు దృష్టి మళ్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా విత్తనాల కొరత గురించి పలువురు మంత్రులు జగన్ ద‌ృష్టికి తీసుకురాగా వెంటనే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KAIfas

Related Posts:

0 comments:

Post a Comment