Monday, June 24, 2019

టీడీపీకి కలసిరాని రాజ్యసభ.. ! అప్పుడు జయప్రద.. ఇప్పుడు సుజనా..!!

అమరావతి/హైదరాబాద్ : అన్ని సవ్యంగా ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంటుంది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ అదికారంలో ఉన్నా పదవుల పందేరంలో ఎక్కడో చోట వివాదం రాజుకుంటూనే ఉంటుంది. ఇక రాజ్యసభ అభ్యర్థుల విషయమైతే చెప్పాల్సిన అవసరం ఉండదు.పెద్దల సభ తెలుగుదేశానికి అచ్చిరావడం లేదా రాజ్యసభలో గట్టిగా గళమెత్తుతారని, కాచివడబోసి పంపిస్తే, తిరిగి జట్కా ఇవ్వడమేంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NjlEBs

0 comments:

Post a Comment