Thursday, January 24, 2019

పార్టీలకు నిధుల్లో పార‌ద‌ర్శ‌క‌త ఎక్క‌డ ? 50శాతం అజ్ఞాత నిధులే..!!

న్యూఢిల్లీ/ హైద‌రాబాద్ : ప్రాంతీయ పార్టీల‌తో స‌హా జాతీయ రాజ‌కీయ పార్టీలు నాలుగు రోజులు మ‌నుగ‌డ సాధించాలంటే ముఖ్యంగా కావ‌ల్సింది ఆర్ధిక ప‌రిపుష్టి. ఆర్థికంగా నిల‌దొక్కుకున్న పార్టీలు ఎక్కువ రోజులు ప్ర‌జా క్షేత్రంలో ప‌నిచేస్తాయ‌ని చాలా సార్లు రుజువైంది. ఆర్ధికంగా చితికి పోయిన పార్టీల మ‌నుగ‌డ అంతంత మాత్రంగానే ఉంటుంద‌ని, ఎప్పుడు ఏ పార్టీలో విలీనం అవుతుందో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B00qQd

0 comments:

Post a Comment