Friday, October 2, 2020

లాడెన్‌ ఆచూకీని పాకిస్తాన్‌తో పంచుకోని అమెరికా- నమ్మకం లేకే అన్న మాజీ సీఏఏ బాస్‌

గతంలో పాకిస్తాన్‌ విషయంలో మెతక వైఖరి అవలంబంచిన అమెరికా ఆ తర్వాత దాన్ని మార్చుకుంది. ముఖ్యంగా తీవ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తుందన్న భారత్ విమర్శలను గతంలో లైట్‌ తీసుకున్న అమెరికా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను అవసరాల మేరకు మాత్రమే వాడుకోవడం అలవాటు చేసుకుంది. గతంలో పాకిస్తాన్‌ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్లామాబాద్‌తో పంచుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3inOyKW

Related Posts:

0 comments:

Post a Comment