Wednesday, October 28, 2020

కరోనా కట్టడిలో కీలకంగా బీసీజీ వ్యాక్సిన్: వృద్దులలోనూ సానుకూల ఫలితాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు కనబరుస్తున్నాయి. ఈ సమయంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా, తన పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gbs1E2

Related Posts:

0 comments:

Post a Comment