Saturday, October 24, 2020

దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా: హోం ఐసోలేషన్‌లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని..

బీహర్ ఎన్నికల వేళ కరోనా వైరస్ కలవరపెడుతోంది. నేతలకు వైరస్ సోకడంతో శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, బీహర్ బీజేపీ ఎన్నికల ఇంచార్జీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారు టెస్ట్ చేసుకోవాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mjDwZy

Related Posts:

0 comments:

Post a Comment