Friday, January 24, 2020

రేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలు

బెంగళూరు: తాను దేవ మానవుడు అంటూ స్వయంగా ప్రకటించుకున్న వివాదాల స్వామీజీ నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానందకు పీకలల్లోతు కష్టాలు ఎదురైనాయి. రేప్ కేసులో నిత్యానందకు ఇచ్చిన బెయిల్ రద్దు చెయ్యాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇప్పటికే గుజరాత్ లో మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఆరోపణలు రావడంతో నిత్యానంద దేశం విడిచిపారిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aFvsx9

0 comments:

Post a Comment