Friday, September 18, 2020

విశాఖలో టీడీపీ వీక్ .. చంద్రబాబుకు షాక్ .. నేడు సీఎం జగన్ ను కలవనున్న మరో ఎమ్మెల్యే

ఏపీలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది . వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖలోని టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నేతలు పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని విశాఖలోని చాలా మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKWfNv

0 comments:

Post a Comment