Saturday, October 10, 2020

AP Opinion Poll-2020: జగన్ ఏడాదిన్నర పాలనపై జనం ఏమనుకుంటున్నారు? సీఎం రేసులో ఆ మహిళా నేత?

అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పరిపాలన ముఖచిత్రం సమూలంగా మార్చేవేసే నిర్ణయాలు ప్రభుత్వం నుంచి వెలువడ్డాయి. గ్రామ సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ, మూడు రాజధానుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/370b7my

Related Posts:

0 comments:

Post a Comment