Wednesday, August 21, 2019

ఐఎన్ఎక్స్‌ కేసుతో సంబంధం లేదు.. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదు.. ఆజ్ఞాతం వీడిన చిదంబరం...

న్యూఢిల్లీ : సినిమా ట్విస్టులను తలదన్నిన ఐఎన్ఎక్స్ ఎపిసోడ్ ‌ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చింది. నిన్నటి నుంచి నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ నోటీసులు, లుక్ ఔట్ నోటీసులు జారీచేయడంతో ఉత్కంఠ నెలకొన్నది. దీంతో నిన్నటి నుంచి చిదంబరం ఆజ్ఞాతంలో ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zdUphE

0 comments:

Post a Comment