Wednesday, August 21, 2019

బంపరాఫర్: బికినీ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ ధర రూ.9..ఎంచక్కా ఎంజాయ్ చేయండి

న్యూఢిల్లీ: వియత్నాం లోబడ్జెట్ విమానయాన సంస్థ వియెట్‌జెట్ తమ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో భారత్‌కు రెండు డైరెక్ట్ ఫ్లయిట్‌లను నడపనుంది. వియత్నాంలోని హోచిమిన్‌ సిటీ రాజధాని హనోయ్‌ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరుతాయి. సాధారణంగా వియెట్ జెట్ ఎయిర్‌లైన్స్‌ను బికినీ ఎయిర్‌లైన్స్‌గా పిలుస్తారు. దీని వెనక కారణం కూడా ఉంది. ఇందులోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zdUqCe

Related Posts:

0 comments:

Post a Comment