Saturday, October 10, 2020

పంజాబ్‌ కింగ్స్‌పై దొడ్డిదారిన గెలిచారా?: వార్నింగ్ లిస్ట్‌లో సునీల్ నరైన్: ఎన్నో డౌట్స్: సస్పెన్షన్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు క్లోజ్ అయినట్టే. టోర్నమెంట్‌లో ముందుకెళ్లే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదా జట్టుకు. ప్లేఆఫ్‌కు చేరడానికి ఒకట్రెండు అవకాశాలు ఉన్నప్పటికీ.. దాన్ని పంజాబ్ జట్టు అందిపుచ్చుకుంటుందా? అనేది అనుమానమే. ప్రస్తుతం దయనీయమైన ఫామ్‌లో ఉందా టీమ్. ప్రతి మ్యాచ్‌ను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3500AWf

Related Posts:

0 comments:

Post a Comment