Sunday, October 11, 2020

అమరావతి నిరసనలకు 300 రోజులు: ప్రదర్శనల హోరు.. నినాదాల జోరు: తీవ్ర ఉద్రిక్తత

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత.. అమరావతి ప్రాంతం నిప్పుల కుంపటిలా మారింది. మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనల కార్యక్రమాలు, వ్యతిరేక ప్రదర్శనలు ఆదివారం నాటికి 300 రోజులకు చేరుకున్నాయి. ఇంత సుదీర్ఘకాలం పాటు నిరసన ప్రదర్శనలను చేపట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33OiBr6

Related Posts:

0 comments:

Post a Comment