Tuesday, August 27, 2019

బయటకు రాను... గృహ నిర్భంధంలోనే ఉంటాము...! మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా...!

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహ నిర్భంధంలోకి వెళ్లిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబుబా ముఫ్తి, ఓమర్ అబ్ధుల్లా మొండికేశారు. ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా.. తాము గృహ నిర్భంధం నుండి బయటకు వెళ్లమని తెగేసి చెప్పారు. కశ్మీర్‌లో సాధరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే గుృహ నిర్భంధంలో ఉన్న నేతలను బయటకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MCF1Ep

0 comments:

Post a Comment