Tuesday, August 27, 2019

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభజన జరగగా .. 22 రోజులకు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. పౌరులను హతమార్చింది ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని మట్టుబెట్టింది ఎవరనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KX8Gpu

Related Posts:

0 comments:

Post a Comment