Sunday, October 11, 2020

వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్‌తో ఎంపీ సతీమణి కన్నుమూత

వైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమెను హైదరాబాద్ లో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అనూహ్య ఇబ్బందులు తలెత్తడంతో చివరికి ఆమె చనిపోయారు. ఏపీలో దారుణం:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36S4FhF

0 comments:

Post a Comment