Thursday, September 17, 2020

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల తొలగింపు! ఎక్కడ.. ఎందుకంటే..?

రిజిష్ట్రేషన్ శాఖపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రిజిస్ట్రేషన్లు తక్కువ జరిగే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలను తొలగించాలని భావిస్తోంది. ఆ ఆఫీసులను డిమాండ్‌ ఉన్న చోట ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్టర్‌ అయ్యే హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. దీనికోసం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c7hXaH

Related Posts:

0 comments:

Post a Comment