Friday, September 11, 2020

మార్క్ షీట్ కాదు: తల్లిదండ్రులకు ప్రెస్టిజ్.. విద్యార్థులకు ప్రెజర్‌గా మారింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థుల పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మార్క్ షీట్ అనేది వారి కుటుంబాలకు ప్రెస్టిజ్ షీట్‌గా మారిందని, ఇక విద్యార్థులకు ప్రెజర్ షీట్‌గా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యార్థులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిని తేలిగ్గా తీసుకోవద్దు, అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోండి: ప్రధాని మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hr3pn8

Related Posts:

0 comments:

Post a Comment