Friday, September 11, 2020

కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్‌దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?

మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు పడగొట్టిన సదరు బిల్డింగ్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు చెందినదేనని, కూల్చివేత నోటీసులకు జవాబుదారి కూడా ఆయనే అని కంగనా బంబు పేల్చారు. ఇప్పటికే కంగనా వ్యవహారంలో శివసేన-ఎన్సీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32mity1

0 comments:

Post a Comment