Sunday, January 20, 2019

ఇక విక్ర‌మార్కుడు ప్ర‌తిప‌క్ష నాయకుడు..! ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తామంటున్న కాంగ్రెస్..!!

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న స‌భ తొలి ప్ర‌హ‌స‌నం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్ కి ధ‌న్య‌వాదాలు తెలిపితే ఇక తొలి ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం, శాస‌న స‌భ స్పీక‌ర్ ఎంపిక‌, ప్ర‌తిప‌క్ష నేత ఎన్నిక అన్ని కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా ముగిసాయి. ఇక కార్య‌క్ర‌మాలు ఎన్నిరోజులు నిర్వ‌హించాలి అనే దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T44C8K

0 comments:

Post a Comment