Wednesday, September 2, 2020

అచ్చెన్నాయుడు, రవీంద్రకు చంద్రబాబు పరామర్శ: తప్పులు నిలదీస్తేనే తప్పుడు కేసులు..

మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారిద్దరూ ఇటీవలే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. రెండు కేసుల్లో ఇద్దరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32MWShv

0 comments:

Post a Comment