Wednesday, September 2, 2020

మోడీజీ నేనూ అదే అడుగుతున్నా..: 2013 ట్వీట్ వెలికితీసిన చిదంబరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా, గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ధ్వజమెత్తారు. ఇప్పడు తాను కూడా అదే అడుగున్నానని చిదంబరం చెప్పుకొచ్చారు. 2013లో యూపీఏ-2 ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GmBp7w

Related Posts:

0 comments:

Post a Comment