Tuesday, September 8, 2020

ఉక్కిరిబిక్కిరైన రియా... విచారణలో కన్నీటిపర్యంతం... అప్పుడు సవాల్ విసిరి... ఇప్పుడు నేరం ఒప్పుకుని..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తొలి నుంచి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్‌సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ లింకులకు సంబంధించి రియా నేరం ఒప్పుకోవడంతో ఎన్‌సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతకుముందు విచారణ సందర్భంగా రియా చక్రవర్తి బోరున విలపించింది. ఇదే కేసులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33drCsb

Related Posts:

0 comments:

Post a Comment