Friday, September 4, 2020

దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ ప్రకటన - సోలిపేట వారసులెవరు? - డైలమాలో బీజేపీ! -కాంగ్రెస్ నుంచి ఫైర్‌బ్రాండ్

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఇటీవల గుండెజ‌బ్బుతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. బీహార్ సాదారణ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశంలోని 64 అసెంబ్లీ, ఒక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lTbUe2

Related Posts:

0 comments:

Post a Comment