Thursday, August 15, 2019

లడాఖ్‌, కశ్మీర్‌లో పంద్రాగస్ట్ జోష్.. డ్రమ్ము వాయించిన బీజేపీ ఎంపీ, డ్యాన్స్ వేసిన దళపతి (వీడియో)

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అసేతు హిమాచలంలో భారత్‌తో కలిసిపోయింది. అయితే ఇన్నాళ్లు భారత్‌లో అంతర్భాగమైన ప్రత్యేక హక్కులు ఉండేవి. ఇప్పుడు అవి రద్దవడంతో .. ఆగస్టు 15న ఇదివరకు ఎగిరిన జెండా స్థానంలో మువ్వన్నెల జెండా ఎగిరింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z1BwhK

Related Posts:

0 comments:

Post a Comment