Thursday, August 15, 2019

త్రివిధ దళాధిపతులను మించిన హోదా: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు బంపర్ ఆఫర్?

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మన దేశంలో ఉన్నవి త్రివిధ దళాలే. పదాతి దళం, నౌకాదళం, వైమానిక దళాలు మాత్రమే మనకు తెలిసినవి, మనం చదువుకున్నవి కూడా. తాజాగా- ఈ మూడింటికి మించిన మరో హోదా ఏర్పాటు కాబోతోంది. అదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్). త్రివిధ దళాలను మించిన హోదా అది. త్రివిధ దళాధిపతులు సైతం ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXKl7g

Related Posts:

0 comments:

Post a Comment