తన చర్మం కాంతివంతంగా మెరవడం ఉండటం వెనుక రహస్యమేంటో ప్రధాని మోదీ బయటపెట్టారు. తాను బాగా కష్టపడుతానని, అందువల్ల శరీరం బాగా చెమట పడుతుందని.. ఆ సమయంలో ముఖాన్ని చెమటతోనే మసాజ్ చేస్తానని చెప్పారు. తద్వారా తన ముఖం కాంతివంతంగా మారుతుందన్నారు. చాలా రోజుల క్రితం ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5Eaiv
Friday, January 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment