Friday, September 4, 2020

ఇదేమీ చిన్న కేసు కాదు: సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇది చిన్న కేసు కాదు.. సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది. కాగా, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సజ్జన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z6NJzc

Related Posts:

0 comments:

Post a Comment