Friday, September 4, 2020

చైనా రక్షణ మంత్రితో ఫేస్ టు ఫేస్ - డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్‌నాథ్ - అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత నానాటికీ పెరుగుతుండటం.. చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల చెరిపివేతకు చైనీస్ ఆర్మీ యత్నించడం, దాన్ని అడ్డుకున్న భారత బలగాలు.. పలు వ్యూహాత్మక పాయింట్లను కైవసం చేసుకోవడం.. దీంతో దెబ్బతిన్న చైనా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వరుస ప్రకటనలు చేస్తుండం.. తదితర పరిణామాల నేపథ్యంలో రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DvDDjV

Related Posts:

0 comments:

Post a Comment