Sunday, September 6, 2020

ఇంకొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ - సభ్యులు, సిబ్బందికి కరోనా టెస్టులు పూర్తి - ప్రధాన చర్చ వీటిపైన

వైరస్ విలయతాండవం చేస్తోన్నవేళ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించిన దరిమిలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bz7G6P

Related Posts:

0 comments:

Post a Comment