Friday, November 1, 2019

మీరు పులి అయితే.. ఫడ్నవీస్ రింగ్ మాస్టర్.. ఉద్దవ్‌పై సెటైర్.. ‘మహా’లో కార్టూన్ల వార్

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చర్చలు ఓ వైపు కొనసాగిస్తూనే మరో వైపు నేతలు వాగ్భాణాలు విసురుకొంటున్నారు. తాజాగా ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని పక్కన పెట్టి కార్టూన్ల వార్‌కు దిగడం ఆసక్తిగా మారింది. మహారాష్ట్ర సీఎం పదవి మాకే ఇవ్వాలంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCj0WP

Related Posts:

0 comments:

Post a Comment