Friday, November 1, 2019

శ్వేతసౌధం నుంచి పామ్‌బీచ్‌కు.. ఇళ్లు మారబోతున్న అగ్రరాజ్య అధినేత, సెప్టెంబర్‌లో హింట్.. ట్వీట్...

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇళ్లు మారబోతున్నారు. అవును ట్రంప్ ప్రాథమిక నివాసం ఇక వైట్‌హౌస్ కాదు ప్లోరిడాలోని తన సొంతిళ్లు కాబోతుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. తాను ఎందుకు ఇళ్లు మారుతున్నాననే విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షులు న్యూయార్క్‌లోని శ్వేతసౌధంలో ఉంటారు. ఇక్కడ సకల సౌకర్యాలు, వసతులు ఉంటాయి. కానీ ట్రంప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCvldz

Related Posts:

0 comments:

Post a Comment