Friday, November 1, 2019

సుముఖంగా లేరు.. అయినా ప్రయత్నిస్తాం: కేసీఆర్ సహా నేతలపై పవన్ కళ్యాణ్

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, పెద్దలు కే కేశవరావు గానీ, మంత్రులు కేటీ రామారావు, ఇతరులు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తనను కలిసినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pleLUZ

Related Posts:

0 comments:

Post a Comment