Tuesday, September 22, 2020

తిరుమలలో డిక్లరేషన్‌ ఎత్తేయాల్సిందే- కొడాలి నాని పునరుద్ఘాటన- వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడి..

తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులకు ప్రభుత్వం అమలు చేస్తున్న డిక్లరేషన్‌ విధానాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే డిక్లరేషన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే ఆయన మాత్రం డిక్లరేషన్‌ విషయంలో తన అభిప్రాయం మారబోదని మరోసారి స్పష్టం చేశారు. తిరుమలలో అమలు చేస్తున్న డిక్లరేషన్‌ విధానం ఎత్తేయాల్సిందేనని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kEtpO1

Related Posts:

0 comments:

Post a Comment