Tuesday, June 4, 2019

100 శాతం జడ్పీలను కైవసం చేసుకోవడం దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయం :కేటీఆర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి మరోసారి సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు విశ్వాసం ఉంచారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ అన్నారు. ఈసంధర్భంగా తీర్పు ప్రజలకు పాదాభివందనాలు తెలిపారు. కాగా ఈ గెలుపు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన బాధ్యత అని పేర్కోన్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రజలు ఏకపక్షంగా తీర్పు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JUxEXn

Related Posts:

0 comments:

Post a Comment