Tuesday, September 22, 2020

రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్‌

భారత జాతీయ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మంగళవారం దేశానికి తిరిగొచ్చారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా.. వైద్య పరీక్షల నిమిత్తం ఈనెల 12న రాహుల్‌తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ''ఇవాళ ఉదయం ఏడు గంటలకు సోనియా, రాహుల్ ఢిల్లీ ఎయిర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XO8s4

Related Posts:

0 comments:

Post a Comment