Wednesday, September 2, 2020

వృద్ధిలో పతనం, నిరుద్యోగం.. : మోడీ చేసిన విపత్తులంటూ రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ.. వీటన్నింటికీ బీజేపీ ప్రభుత్వమే కారణమని విరుచుకుపడ్డారు. ‘మోడీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్ చిక్కుకుంది' అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధిరేటులో పతనం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hVrLGL

Related Posts:

0 comments:

Post a Comment