Friday, May 7, 2021

ఏపీలో కరోనాతో చనిపోతే: మృతదేహాలకు కొత్త గైడ్ లైన్స్: ఏం చేయాలి..ఏం చేయకూడదు..!

అమరావతి: కరోనా విలయతాండవం చేస్తోంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు అందరికీ సోకీ ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. అయితే కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు చాలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vPJSV5

0 comments:

Post a Comment