Wednesday, September 2, 2020

నాలుగున్నర లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 10 వేల పైచిలుకు పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి ఆగడం లేదు. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10 వేల 392 పాజిటివ్ కేసులు వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 8 వేల 454 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31P07pa

Related Posts:

0 comments:

Post a Comment