Wednesday, September 2, 2020

మెట్రో రైళ్లపై కేంద్రం తాజా గైడ్ లైన్స్ - టైమింగ్‌లో కీలక మార్పులు - ఆ స్టేషన్లలో మాత్రం ఆగదు

ఐదున్నర నెలల తర్వాత మెట్రో రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఈనెల 7 నుంచి వివిధ నగరాల్లో మెట్రో రైల్ సర్వీసుల్ని పునరుద్ధరించనున్నారు. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాని నేపథ్యంలో మెట్రో ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రధానంగా ఫ్లాట్ ఫారంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEUZtS

Related Posts:

0 comments:

Post a Comment