Friday, May 7, 2021

కొవిడ్ వ్యాక్సిన్: చైనాకు ఊరట -సినోఫార్మ్ టీకాకు WHO అనుమతి -79శాతం సమర్థత

చైనాలో తయారయ్యే వస్తుల క్వాలిటీలాగే అది అభివృద్ది చేసిన కొవిడ్ టీకాలు కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిని కొనడానికి మిగతా దేశాలేవీ ముందుకు రావట్లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కరోనా రెండో దశ విలయంలో చాలా దేశాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బందిపడుతోన్న నేపథ్యంలో మళ్లీ అందరి దృష్టి చైనా వైపు మళ్లింది. ఇండియా సైతం చైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xTvmxn

0 comments:

Post a Comment