Tuesday, September 29, 2020

గోవా టూర్... ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు...

ఐటెం బాంబ్ ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. గోవా పర్యటన నిమిత్తం తన క్యాబ్‌ని బుక్ చేసుకున్న ముమైత్.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు. దీనిపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌లో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌కి చెందిన రాజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30kxM95

Related Posts:

0 comments:

Post a Comment