Thursday, April 1, 2021

`ఆర్ఆర్ఆర్` సుందరి.. ఇక కేరాఫ్ హోమ్ క్వారంటైన్: టేక్ కేర్ అంటూ

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవీ చూపించట్లేదు. అందరిపైనా పంజా విసురుతోంది. సెకెండ్ వేవ్‌లోనూ పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సచిన్ టెండుల్కర్ కూడా ఇందులో మినహాయింపేమీ కాదు. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHdMWC

0 comments:

Post a Comment