Thursday, April 1, 2021

Video: తొర్రూర్‌లో అమానుషం.. ఇద్దరు పిల్లలతో బలవంతంగా పేడ తినిపించారు..

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో దారుణం జరిగింది.మామిడి తోటలో పిందెలు తెంపారన్న కారణంగా ఇద్దరు బాలురపై కాపలాదారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వారిపై దాడి చేయడంతో పాటు బలవంతంగా పేడ తినిపించారు. ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇద్దరు చిన్నారులు దళిత సామాజికవర్గానికి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sNvmvZ

Related Posts:

0 comments:

Post a Comment