Thursday, April 1, 2021

హీటెక్కిన టెంపుల్ టౌన్: బరిలో నారా లోకేష్..అక్కడే మకాం: సేవ్ తిరుపతి పేరుతో: రేపు పవన్

తిరుపతి: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నకి వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ప్రచార బరిలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fukejU

Related Posts:

0 comments:

Post a Comment