Wednesday, March 31, 2021

ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ-4న పరిషత్‌ నోటిఫికేషన్‌ ?

ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రిటైర్‌ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wjW69q

Related Posts:

0 comments:

Post a Comment