Tuesday, September 29, 2020

ఎల్లో మీడియాపై మరోసారి జగన్‌ ఫైర్‌- నెగెటివ్‌ రాతలు ఎదుర్కోవాలని స్పందనలో పిలుపు...

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి వంతపాడే మీడియా సంస్ధలపై వైసీపీ కోపం ఇప్పటిది కాదు. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి చంద్రబాబు తనను జైలుకు పంపారని గతంలో బహిరంగంగానే ఆరోపణలు చేసిన సీఎం జగన్‌ గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నేతలను వదిలిపెట్టలేదు. అదే సమయంలో టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న మీడియాపైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cLYXim

Related Posts:

0 comments:

Post a Comment