Tuesday, November 19, 2019

ప్రేమలో విఫలమై.. డిప్రెషన్‌ గురై.. అక్రమంగా పాకిస్థాన్‌లోకి.. ప్రశాంత్ తండ్రి క్లారిటి!

పాకిస్తాన్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ప్రశాంత్ రెండు సంవత్సరాల క్రితం మరో సాఫ్ట్‌వేర్ యువతితో ప్రేమాయాణంలో పడ్డాడని, దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ప్రశాంత్ తండ్రి బాబూరావు తెలిపారు. డిప్రెషన్ వల్లే రాజస్థాన్ నుంచి పొరపాటున పాకిస్తాన్‌లోకి అడుగు పెట్టి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35kWDdb

0 comments:

Post a Comment